మిర్జాపూర్ మూవీ టీజర్ రిలీజ్ అయింది

మిర్జాపూర్ మూవీ సెప్టెంబర్ 4 2026 తేదీన రిలీజ్ అవ్వబోతుంది టీజర్ ఇవ్వాలి రిలీజ్ అయింది .

Jun 25, 2026 - 17:54
Updated: 1 month ago
0 3
మిర్జాపూర్ మూవీ టీజర్ రిలీజ్ అయింది

విడుదల తేదీ - 

సెప్టెంబర్ 4, 2026 న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది

హిందీతో పాటు తెలుగులోనూ రిలీజ్ అవుతుంది.

ప్రధాన నటులు & పాత్రలు

పంకజ్ త్రిపాఠి - కాలీన్ భయ్యా పాత్ర

అలీ ఫజల్ - గుడ్డు పండిట్ పాత్ర

దివ్యేందు శర్మ - మున్నా భయ్యా పాత్ర - మెయిన్ లీడ్

రషికా దుగ్గల్ - బీనా త్రిపాఠి

జితేంద్ర కుమార్ - బబ్లూ పండిట్ పాత్ర. వెబ్ సిరీస్‌లో విక్రాంత్ మాసే చేసిన ఈ పాత్రను సినిమాలో జితేంద్ర పోషిస్తున్నారు

సోనాల్ చౌహన్, రవి కిషన్, మోహిత్ మాలిక్, అంజుమ్ శర్మ కూడా కీలక పాత్రల్లో ఉన్నారు.

సినిమా టీమ్

దర్శకత్వం: గుర్మీత్ సింగ్

కథ: పునీత్ కృష్ణ

నిర్మాతలు: రితేష్ సిద్ధ్వానీ, ఫర్హాన్ అక్తర్

బ్యానర్లు: అమెజాన్ MGM స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ . 

కథ నేపథ్యం

అపరిమితమైన అధికారం, కుటుంబ వారసత్వం, ముఠాల మధ్య సాగే దారుణమైన రక్తపాతం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. వెబ్ సిరీస్ లాగానే ఇది కూడా యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్. 

షూటింగ్ వివరాలు

ముంబై, వారణాసి, రాజస్థాన్‌లో షూటింగ్ జరిగింది

షూటింగ్ జనవరి 2026లో పూర్తయింది. 

టీజర్

జూన్ 25, 2026న టీజర్ రిలీజ్ అయింది

టీజర్‌లో కాలీన్ భయ్యా, గుడ్డు పండిట్, మున్నా భయ్యా లుక్స్ చూపించారు . 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0

Comments (0)

User