ఆదర్శ కుటుంబం విడుదల అక్టోబర్ 2 వ తేదీ 2026
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్
సినిమా పేరు: Aadarsha Kutumbam House No: 47 – AK 47 .
ముఖ్య విశేషాలు:
నటీనటులు: విక్టరీ వెంకటేష్ దగ్గుబాటి, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా. ఇతర ముఖ్య పాత్రల్లో నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ, యోగి బాబు
దర్శకత్వం: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వెంకటేష్‌తో త్రివిక్రమ్‌కు ఇదే మొదటి సినిమా
నిర్మాత: ఎస్. రాధా కృష్ణ (చినబాబు)
బ్యానర్: హారిక & హాసిని క్రియేషన్స్
సంగీతం: తమన్ / హర్షవర్ధన్ రామేశ్వర్ - 'Animal' ఫేమ్
జానర్: ఫ్యామిలీ డ్రామా విత్ యాక్షన్ ఎలిమెంట్స్
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)