రవితేజ నటించిన ఇరుముడి సినిమా నుండి మొదట పాట 29 జూన్ రోజున రానున్న ఉన్నది
సినిమా పేరు: ఇరుముడి / ఇరుముడి కట్టు విడుదల తేదీ: 21 ఆగస్టు, 2026 థియేటర్లలో మొదటి పాట: ఇరుముడి కట్టు – 29 జూన్ 2026, ఉదయం 11:07 AM కు విడుదల
ఇరుముడి కట్టు సినిమా వివరాలు
1 .టైటిల్ అర్థం: ఇరుముడి కట్టు అంటే శబరిమల అయ్యప్ప భక్తులు తలపై మోసే పవిత్ర మూట. ముందు మూటలో నెయ్యి కొబ్బరికాయ, పూజా సామగ్రి – భగవంతుడికి. వెనుక మూటలో ప్రయాణానికి కావాల్సినవి – మనిషికి. I am that I am అనే తత్వం.
థీమ్: "A celebration of devotion" ట్యాగ్‌లైన్ బట్టి చూస్తే ఇది భక్తి + ఫ్యామిలీ ఎమోషన్ + యాక్షన్ కాంబో. శివ నిర్వాణ గత చిత్రాలు నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీష్ లాగా ఎమోషనల్ డ్రామా ఉండొచ్చు. రవితేజ మాస్ ఇమేజ్ కాబట్టి అయ్యప్ప భక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఫ్యామిలీని కాపాడుకునే హీరో స్టోరీ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
2. నటీనటులు
ప్రధాన పాత్రలు:
రవితేజ
ప్రియా భవానీ శంకర్
సాయి కుమార్
బేబీ నక్షత్ర
లక్ష్మణ్ మీసాల
కార్తిక్ అడుసుమిల్లి
అజయ్ ఘోష్, రమణ భార్గవ, రమేష్ ఇందిర.
3. సాంకేతిక బృందం
దర్శకుడు: శివ నిర్వాణ
రచయిత: శివ నిర్వాణ
సంగీతం: జి. వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్ .
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)