ఇరుముడి కట్టు మొదటి పాట
రవితేజ నటించిన ఇరుముడి కట్టు సినిమా నుండి మొదటి పాట రిలీజ్ అయింది . స్వామియే శరణమయ్యప్ప .
పాట వివరాలు
సినిమా: ఇరుముడి
హీరో: రవితేజ
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
గాయకులు: ఇంకా అధికారికంగా ప్రకటించలేదు
లిరిక్స్ - ఇరుముడి కట్టు
అయ్యప్ప స్వామి సంప్రదాయ భక్తి గీతం ఆధారంగా సినిమా కోసం కొత్తగా కంపోజ్ చేసిన వెర్షన్
పాట ప్రత్యేకత
ఈ పాట శబరిమల యాత్రలో ఇరుముడి ప్రాముఖ్యత, ముద్ర తెెంకాయలో నెయ్యి అభిషేకం, 41 రోజుల దీక్ష తర్వాత స్వామి దర్శనం కోసం భక్తులు పడే తపనను చూపిస్తుంది .
సినిమా 21 ఆగస్టు 2026న విడుదల. రవితేజ తండ్రిగా, బేబీ నక్షత్ర కూతురిగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)